Sarpanchగా మారిన సీఎం జగన్, ఫోటోలకు ఫోజులు *AndhraPradesh | Telugu OneIndia

2022-09-02 3,066

andhra pradesh cm ys jagan mohan reddy sit in sarpanch seat at kadapa district | నేతలు ఏం చేసినా సంచలనమే, పర్యటన సందర్భంగా, అప్పుడప్పుడు సరదగా పనులు చేస్తుంటారు. ఇందుకు సీఎంలు అతీతులు కారు.. కానీ వారు ఏం చేసినా సంచలనమే.. ఏపీ సీఎం జగన్ కూడా ఇందులోకి వస్తారు. ఆయన ఎప్పుడూ జనంలో మమేకం అవుతారు. ఇందులో సందేహాం లేదు. ఎప్పుడూ ఏదో టూర్ చేస్తుంటారు సీఎం జగన్.

#CMjagan
#AndhraPradesh
#KadapaDistricrt
#YSRCP